మన పూజ్య గురువు గారు భాగవతం అనంతరం మనకి ఋషి ప్రోక్తం అయిన శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర విరచిత శ్రీమదాదిత్య స్తోత్ర రత్నం లు మనకి చెబుతున్నారు..
ఆ రత్నాలు ఇవే
ఆదిత్య స్తోత్ర రత్నమ్- అప్పయ్య దీక్షితుల వారిది
(ఋషి ప్రోక్తం-గురువు గారు మనకి చెప్పినది )
విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రై
శ్చక్రే పంచార నాభి త్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః
సప్తచ్ఛన్దస్తురంగాహిత వహనధురో హాయనాంశత్రివర్గ
వ్యక్త్యాక్లప్తాభిలాంగః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః ।1।
ఇది రధ మహిమ వర్ణన శ్లోకం
ఆదిత్యైరప్సరోభిర్మునిభిరహివరైర్గ్రామణీ యాతుధానైః
గన్ధర్వైర్వాలఖిల్యైః పరివృతదశమాంశస్య కృత్స్నం రథస్య
మధ్యంవ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః
బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘనీభావ రూపః సమిన్ధే ।2।
ఇది మండల మహిమ నిరూపణ శ్లోకం
నిర్గచ్ఛన్తో2ర్కబిమ్బాన్నిఖిలజనిభృతామ్ హార్దనాడీ ప్రవిష్టాః
నాడ్యామ్ వస్వాది బృన్దారక గణమధునస్తస్య నానాదిగుత్థాః
వర్షన్తస్తోయముష్టం తుహినమపి జలాన్యాపిబన్తః సమన్తాత్
పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాన్తి కాన్తిప్రరోహాః ।3।
ఇది కిరణ సహస్ర మహిమ నిరూపణ శ్లోకం
శ్రేష్ఠాస్తేషాం సహస్రే త్రిదివవసుధయోః పంచ దిగ్వ్యాప్తిభాజాం
శుభ్రాంశుం తారకౌఘం శశితనయ ముఖాన్ పఞ్చ చోద్భాసయన్తః
ఆరోగో భ్రాజముఖ్యాస్త్రిభువనదహనే సప్త సూర్యా భవన్తః
సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నాప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపన్తు ।4।
ఇది సప్త రశ్మి మహిమ నిరూపణ శ్లోకం
ఆదిత్యానాశ్రితాః షణ్ణవతి గుణ సహస్రాన్వితా రశ్మయో2న్యే
మాసే మాసే విభక్తాస్త్రిభువన భువనం పావయన్తః స్ఫురన్తి
యేషాం భువ్యప్రచారే జగదవనకృతాం సప్తరశ్మ్యుత్థితానాం
సంసర్పే ఛాధిమాసే వ్రతయజనముఖాః సత్క్రియాః న క్రియన్తే ।5।
ఇది ద్వాదశాదిత్యాశ్రిత రశ్మిస్తవ సంపన్న శ్లోకం
ఆదిత్యం మణ్డలాన్తః స్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్త విశ్వం
ప్రాతర్మధ్యాహ్నసాయం సమయ విభజనాదృగ్యజుః సామసేవ్యం
ప్రాప్యం చ ప్రాపకం చ ప్రథితమతిపథిజ్ఞానినాముత్తరస్మిన్
సాక్షాద్బ్రహ్మేత్యుపాస్యం సకల భయహరాభ్యుద్గమం సంశ్రయామి ।6।
ఇది వేద సేవ్యత్వ నిరూపణ శ్లోకం
యచ్ఛక్త్యా2ధిష్ఠితానాం తపన హిమజలోత్సర్జనాదిర్జగత్యా
మాదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః
యత్ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా
తం త్రైలోక్యస్య మూలం ప్రనమత పరమం దైవతం సప్త సప్తిమ్ ।7।
ఇది ఆదిత్యుడు సేవించ దగిన వాడని నిరూపణ శ్లోకం
స్వఃస్త్రీగన్ధర్వ యక్షా మునివరభుజగా యాతుధానాశ్చ నిత్యం
నృత్తైర్గీతైరభీశుగ్రహనుతివహనైరగ్రతః సేవయా చ
యస్య ప్రీతిం వితన్వన్త్యమితపరికరా ద్వాదశ ద్వాదశైతే
హృద్యాభిర్వాలఖిల్యాః సరణి భణితిభిస్తం భజే లోకబన్ధుమ్ । 8।
ఇది ఆదిత్యుడు అప్సరో గణాదులకు ఆరాధ్యుడని వర్ణించు శ్లోకం
బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య
ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ
తత్సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్య రూపం
భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణసూక్ష్మాంశ మేకమ్ ।9।
ఇది ఆదిత్యుడు ధ్యేయుడని ప్రతిపాదించు శ్లోకం
ఆదిత్యే లోకచక్షుష్యవహితమనసాం యోగినాం దృశ్యమన్తః
స్వచ్ఛస్వర్ణాభ మూర్తిం విదలిత నలినోదారదృశ్యాక్షి యుగ్మమ్
ఋక్సామోద్గానగేష్ణం నిరతిశయలసల్లోక కామేశ భావం
సర్వావద్యోదితత్వాదుదితసముదితం బ్రహ్మ శమ్భుమ్ ప్రపద్యే ।10।
ఇది ఆదిత్యాన్తర్యామి మహిమ వర్ణించు శ్లోకం
ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరే2స్మిన్
యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్యర్కబింబే స్థితస్య
యత్పూజైకప్రధానన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని
ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సో2యమాద్యో భిషఙ్సః ।11।
ఇది ఆదిత్యోపాసన మహిమ వర్ణించు శ్లోకం
అదిత్యే మణ్డలార్చిః పురుషవిభిదయాద్యన్తమధ్యాగమాత్మ
న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా దీప్యమానం
గాయత్రీమన్త్ర సేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపం
నీలగ్రీవం త్రిణేత్రం శివమనిశముమావల్లభం సంశ్రయామి ।12।
ఇది శివుడు గాయత్ర్యుపాస్యుడని ప్రతిపాదించిన శ్లోకం
అభ్రాకల్పః శతాఙ్గః స్థిర ఫణితిమయం మణ్డలమ్ రశ్మిభేదాః
సాహస్రాస్తేషు సప్త శ్రుతిభిరహితాః కించిదూనాశ్చ లక్షాః
ఏకైకేషాం చతస్రస్తదను దినమణేరాదిదేవస్య తిస్రః
క్లప్తాః తత్తత్ప్రభావ ప్రకటనమహితాః స్రగ్ధరా ద్వాదశైతాః ।13।
ఇది శ్లోక విభాగ ప్రదర్శన చేయు శ్లోకం. తరువాతది ఫల శ్రుతి శ్లోకం
దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిలమప్యామయానప్యసాధ్యాన్
దోషాన్ దుఃస్థానసంస్థ గ్రహగణజనితాన్ దుష్ట భూతాన్ గ్రహాదీన్
నిర్ధూనోతి, స్థిరాం చ శ్రియమిహ లభతే, ముక్తిమభ్యేతి చాన్తే
సంకీర్త్య స్తోత్ర రత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నాం ।14।
ఇతి శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర విరచిత శ్రీమదాదిత్య స్తోత్ర రత్నం సంపూర్ణం
No comments:
Post a Comment