ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి రోజు జరిగే భాగవతం ప్రవచము తో పాటు మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్టా కధలు, స్వాతంత్ర సమార యోధులు గురించి, పృద్వీ రాజ్ చౌవాన్ , వన్డే మాతరం కధ , జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇలా ఎన్నెన్నో విషయాలు మనకి తెలియా చేస్తున్నారు
అవి '*వందేమాతరం*'ఉద్యమం జరుగుతున్న రోజులు. ఎవరైనా 'వందేమాతరం' అని అంటే జైల్లో వేసేవారు. ఒక వూర్లో ఒక అతను వుండే వాడు.అతనికేమో బజార్లో నిలబడి గట్టిగా " వందే మాతరం " అని అరవాలని ఉందట . ఆలా అంటే జైల్లో వేస్తారని భయపడే వాడు.
జైలు కి వెళ్లకుండా వన్డే మాతరం అని ఎలా అరవాలి అని యోచన చేసే వాడు. .
ఒకసారి బజారులో వెళుతుందుండగా అయన ముందు ఒకావిడ బుట్టలో మామిడి పండ్లు పెట్టుకుని అమ్ముతూ ఉందట
ఆయనకి ఒక ఉపాయము తట్టింది అంటే వందే మాతరం అని అరిచాడు . పోలీసులు పట్టుకున్నారు అతను భయపడకుండా నేను ఆ మామిడి పళ్ళ అమ్మాయిని *వంద ఏమాత్రం* ? అని అడుగుతున్నాను . అంటే వంద మామిడి పందులు ఎంతకు ఇస్తావని . తప్పేముంది ? అని దబాయింది తప్పించు కుని తన దేశ భక్తిని చాటించుకున్నాడు..
మా చిన్నప్పుడు మా నాన్నగారు / తాతగారు మామిడి పండ్లు బేరమాడినపుడు పరక , రెండు పరకలు , వందలు లెక్కలో కొనే వారు.. ఉమ్మడి కుటుంబం కాబట్టి..
ఇట్లు
శివ పరివారం

No comments:
Post a Comment