ఏంటోనోయ్! అస్తమానూ పెన్ను ,మొబైల్ ఎక్కడ పెట్టానో మరచిపోతూ ఉంటాను, ఈమధ్య మతిమరుపు బాగా ఎక్కువ అయింది " అని శ్రీలత తో చెబుతాడు ఆమె భర్త సుబ్రహ్మణ్యం.
శ్రీలత వెంటనే అఫుగుతుంది ఎందుకు అలా ? "
" ఏమిటో మీరు ఈ మతి మరుపు ! అందుకే నేను ఎప్పుడోఖరీదైన పెన్నులు వాడడం మానేశాను . చీప్ పెన్ను మాత్రమె వాడుతున్నాను అని సమాధానం చెప్పి,ఆ పెన్ను మరిచిపోయి పారేసినా బాధ అనిపించదులే ! అయితే నా మీ ఈ మతిమరుపు గురించే ! "
.వెంటనే శ్రీలత ఏమండీ " నేను మీకు ఒక మంచి సలహా ఇవ్వనా ? " అని గోముగా చెబుతూఉండే లోపే నేను , వెంటనే నా
" మతిమరుపు పోతుందా ?" అని..అమాయకం గా అడుగుతాను
వెంటనే మా శ్రమతి ఎప్పటిలాగే చమత్కారంగా చెప్పలేను ! అది నీ మీద ఆధారపడి ఉంటుంది !"
ఏమిటది ?
." నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు . అప్పుడు కూడా నువ్వు మరిచిపోతావా? ,
నీ మరుపు పోతుందా ? చూద్దాము "
సరే.." తప్పకుండా చేస్తాను " ..ఈ సంభాషణ అంతా మా బావమరిది అయినా సోమేశం చెప్పింది
కొన్నాళ్ళు తర్వాత బావమరిది సోమేశం కి గురుతు కు వచ్చి ఫోన్ చేసి మా శ్రీలత ని అడుగుతాడు , మీ అయన ఖరీదు అయినా పెన్ను మరిచిపోతున్నాడా ? అని అడిగాడు .
." అబ్బే ! నువ్వు చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నారు
దాని విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు
ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు అని మొన్ననే నాకు చెప్పారు మా సంభాషణ అంతటి తో ఆగలేదు అన్నయ్య , అయన నన్ను మెచ్చుకుంటూ ." పెన్ను మర్చిపోకపోడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ " అని వివరం గా చెప్పారు .మా సంభాషణ లో జరిగిన మాటలు ఏమిటంటే మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము . వస్తువుకు విలువ ఇస్తే దాన్ని కోల్పోము
అలాగే ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూదదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము,
అలాగే ప్రభుతం వారు చెప్పిన లాక్ డౌన్ కూడా అంటే. మన మీద మన ఆరోగ్యం కోసం ప్రభుతం జాగ్రత్త తీసుకుని మనలని ఇంట్లోనే స్టే హోమ్ అండ్ సేఫ్ హోమ్ గా ఉండమని చూపిన కారణం కూడా అదే.. ఎందుకంటే బతికుంటే బలుసాకు అయినా తినచ్చు అని వెంకటి సామెత .. మన ఆరోగ్యం మనకు ప్రాణాలకు విలువ ఇచ్చి మనలని , మన పిల్లలని జాగ్రత్త గా ఉండమని చెప్పడం కూడా ఒక కారణం కావచ్చు
ఇంతకీ ఈ కాన్సెప్ట్ లో నీతి ఏమిటంటే
స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.
డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము
కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము,
బంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము.
దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుని వ్యవహరించడం మనం తెలుసుకోవాలి అని తెలియపరిచారు

బాగుంది శర్మ -- కథ చక్కగా -- సింపుల్ గా క్లియర్ గా సుత్తి లేకుండా చెప్పావు -- భలే నచ్చింది
ReplyDelete