DATE : 24/04/2020
మాకు ఈ లాక్ డౌన్ సమయం లో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మా గురువు గారు మా శివ పరివారం కు శ్రీమద్ భాగవతము ప్రవచన రూపం లో చెబుతున్నారు..
ఈ రోజు భాగవతం వింటుంటే ఎందుకో నా మనసు నా మాట వినలేదు.. గురువు గారు చెప్పినట్టు ఆ పరమేశ్వరుడు దగ్గరకి వెళుతోంది..
ఈ భాగవతం మొదలు అయ్యిన దగ్గర నుంచి నేను టీవీ కానీ, న్యూస్ పేపర్ , వాట్స్ అప్ కూడా కొద్దీ సమయం లో చూడ్డానికి చూస్తున్నాను.. ఆ భాగవత పద్యాలూ ని ఒక పుస్తకం లో వ్రాసుకుంటున్నాను. ఇంట్లో ఉండే భాగవత మధురిమలు లో పద్యాలూ చదవడానికి ప్రయత్నిస్తున్నాను.. శ్రీమద్భాగవతం అద్భుత మహిమాన్వితమని.. అది సాక్షాత్ భగవత్ స్వరూపమని ప్రవచనవిరించి , సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ మన గురువు వారు అన్నారు.. . ఇది భక్తి ధాతువు చేత జ్ఞానవైరాగ్య హేతువుగా సాగే గొప్ప యజ్ఞమన్నారు.
ఒక సందర్భం లో గురువు గారు.. ఆ మాట నా మనసుని హత్తుకుంది. భగవంతుడు అన్నీ ఇస్తాడు గానీ.. భక్తి మాత్రం ఇవ్వడని.. అది స్వీయ సముపార్జితంగా రావాల్సిందేనని స్పష్టం చేసారు. కానీ అట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని ఉంటాడని గురువు గారు చెప్పడం తో నా మనసులో ఒక్కసారి ఆ శ్రీ హరి పాదాలు ని గుర్తు చేసుకొని నా శిరస్సు వంచి నమస్కరించాను
ఈ రోజు సరిగ్గా 3.30 కి గురువు గారు ఫోన్ చేసారు.. అప్పుడే నేను నిద్ర లోంచి లేచాను.. నాకు కలలో గురువు గారు శశి వాళ్ళ ఇల్లు వచ్చాయి.. నేను ఎప్పటిలాగే కొన్ని కొత్త పుస్తకాలూ కొని గురువు గారు ఇంటికి తీసుకుని వెళ్ళాను.. గోరకపూర్ వాళ్ళ భాగవతం కొని తీసుకుని వెళ్ళాను. వెంటనే శశి ఈ భాగవతం బాగుంటుంది , పారాయణ కి సింపుల్ గా అని తీసుకున్నారు.. ఈ లోపు నేను గురువు గారు తో కల లో మాట్లాడుతున్నాను. నిద్ర లేచాను. వెంటనే గురువు గారు ఫోన్.. ఏమి చేస్తున్నావు సుబ్రహ్మణ్యం అని .. భాగవతం అర్ధమవుతోందా అని ఒకటి కి రెండుసార్లు అడిగి తెలుసుకున్నారు..
భాగవత స్వరూప స్వభావ ప్రభావాలు మూడింటినీ భాగవత మాహాత్మ్యం ద్వారా వెల్లడిస్తుందని తెలిసింది
భాగవత శ్రవణం ద్వారా శబ్దరూపంలో భగవత్ సాక్షాత్కారం భక్తుల అనుభూతికి వస్తుందని గురువు గారు మాటల ద్వారా తెలిసింది భక్తికి అత్యవసరమైన శ్రద్ధను ఈ శ్రవణం కల్పిస్తుందన్నారు. గాధల రూపంలో భక్తుల చెవుల ద్వారా ప్రవేశించే భగవానుడు వారి హృదయాల్లో స్థిరాసీనుడవుతాడని గురువు గారు మనకి ప్రవచనం ద్వారా తెలియాచేసారు .
మన శివ పరివారం ను తరింపజేసే సరళ తరుణోపాయంగా , అనేక పరమ ప్రయోజనాలను కల్పించే ఒకే ఒక్క సాధనంగా భాగవత మాహాత్మ్యాన్ని , భాగవత పారాయణ, ప్రవచన, శ్రవణాదులను సశాస్త్రీయంగా
ఇప్పుడు మనకున్న పరిస్తుతులు లను , అనుభవాలు ను , మనకి అర్ధమైన విధం గా గురువు గారు & టీం మనకి అర్ధమయ్యే సరళ మైన భాష లో తెలియపరుస్తున్నారు.. వాళ్ళు మనకి రెండు గంటలు చెప్పాలంటే గురువు గారు & టీం ముందు రోజు రెట్టింపు గంటలు కస్టపడి నోట్స్ తయ్యారు చేసుకోవాలి
నా మనసులో భావాన్ని వ్రాసాను

No comments:
Post a Comment